‘టక్ జగదీష్’ పరిచయ వేడుకతో ప్రమోషన్స్ స్టార్ట్

Tuck Jagadish Movie Team Starts Film Promotion In A Novel Way,Tuck Jagadish Movie Parichaya Veduka LIVE,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tuck Jagadish Movie Parichaya Veduka Live,Tuck Jagadish Movie Parichaya Veduka,Tuck Jagadish Parichaya Veduka,Tuck Jagadish Movie Teaser,Tuck Jagadish Teaser,Tuck Jagadish Songs,Tuck Jagadish Trailer,Tuck Jagadish Video Songs,Tuck Jagadish Movie,Tuck Jagadish Telugu Movie,Tuck Jagadish Parichaya Veduka,Tuck Jagadish Movie Parichaya Veduka Live,Tuck Jagadish,Tuck JagadishMovie,Tuck Jagadish Telugu Movie,Tuck Jagadish Telugu Movie Parichaya Veduka LIVE,Inkosaari Inkosaari Lyrical,Tuck Jagadish Telugu Movie Songs,Kolo Kolanna Kolo Lyrical,Nani,Ritu Varma,Aishwarya Rajesh,Natural Star Nani,Natural Star Nani Tuck Jagadish Movie Parichaya Veduka LIVE,Nani Tuck Jagadish Movie Parichaya Veduka

న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా టక్ జగదీష్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ కి ఇంకా నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో నాని ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎంత డిఫరెంట్ గా చేస్తే అంతగా బజ్ క్రియేట్ అవుతుంది. అందుకే ఈమధ్య దర్శకనిర్మాతలు కూడా ఆవిధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు టక్ జగదీష్ సినిమా కూడా సినిమా రిలీజ్ దగ్గర పడతుండటంతో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్లాన్ చేసింది. దీనిలో భాగంగానే ‘పరిచయ వేడుక’ పేరుతో రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్స్ లో గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేసారు. దీనితో పాటు రాయలసీమ – తెలంగాణ ప్రాంతాల్లో మరో రెండు పెద్ద ఈవెంట్స్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

కాగా రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =