ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా “హాథీ మేరే సాథీ ” అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘అరణ్య’, తమిళ్‌లో కదన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇంకా ఈ సినిమాలో శ్రియ పిల్ గోవింకర్, పులకిత్ సామ్రాట్, జగపతి బాబు, పోసాని, విష్ణు విశాల్, మన్సూర్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు. ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో తన జీవితాన్ని ఎక్కువగా అడవికే అంకితం చేసి, అక్కడ నివసించే జంతువులను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఉండే బాణదేవ్ పాత్రలో రానా మనకు కనిపించబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూవీ డీటెయిల్స్ :
మూవీ నేమ్ : అరణ్య ( తెలుగు )
కాస్ట్ : రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్,విష్ణు విశాల్,శ్రియ పిల్ గోవింకర్
ప్రొడ్యూస్డ్ : ఈరోస్ మోషన్ పిక్చర్స్
డైరెక్ట్డ్ : ప్రభు సోలమన్
స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే : ప్రభు సోలమన్
డైలాగ్స్ అండ్ లిరిక్స్ : వనమాలీ
డి ఓ పి : ఎ ఆర్ .అశోక్ కుమార్
మ్యూజిక్ : శాంతను మొయిత్ర
సౌండ్ డిజైన్ : రెసుల్ పూకుట్టి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : శాంతాను మొయిత్రా అండ్ జియోర్జి జోసెఫ్
ఎడిటర్ : భువన్
ప్రొడక్షన్ డిజైన్ : మయూర్ శర్మ
కాస్ట్యూమ్స్ : కృతి కోల్వాన్కర్ అండ్ మారియా తారకన్
అరణ్య మూవీ పబ్లిక్ టాక్
#Aranya Completed my show
Only One WordOUTSTANDING Block Buster
This Summer Start with Daggubati Block buster 💥
— Rajesh (@Rajeshven) March 26, 2021
@RanaDaggubati such a great movie Sir #Aranya ధియేటర్ లో అందరినీ కొన్ని సన్నివేశాలు లో ఏడిపించారు& ఆలోచింపజేసే సినిమాను మా మందుకు తీసుకుని వచ్చారు love u Sir❤❤❤❤
— mahesh babu fans club (@durgapr85283223) March 26, 2021
I just travelled into a forest for 2.5hrs with a man called #Aranya@RanaDaggubati u r one Gem of an Actor, Totally surrendered for ur way of ‘Story Telling’❤️
Kudos to all the Technicians who made rigorous efforts to make the rain forest look more realistic👌Watch in Theatres 🎬— dexter (@dexter07AA) March 26, 2021
Loved every bit of #Aranya 🐘❤️
Visuals and DOP 👌👌@RanaDaggubati acting ki fidaa anna🙌— ph@ణి 😎 (@PhaniRo45) March 26, 2021
Overall gaa Good Movie with Rana One Man Showw😭😭🥰😍🖤🔥💥
Andharuuu Chudachuu Chinna pillala tho Saha..
Fan gaa Cheppatledhuu Genuine Review
Watch in Theatres for Best experience 🥁🏄@SureshProdns @RanaDaggubati #Aranya #Aranyareview— 𝐒𝐞𝐬𝐡𝐚 𝐒𝐚𝐢 (@Daggubati_fan) March 26, 2021
Just Watched #Aranya 👍
It’s Next Level Experience ❤️🏞️😍
That Forest Visuals Are Peaks 😍@RanaDaggubati Anna Outstanding Acting 🤟👌🔥#PrabuSolomon Just Ultimate 🙌
Nature Lovers Must Watch Movie 😍🏞️❤️ pic.twitter.com/KHhIcIG9EA— KariMullA KhaN (@ItsMeKarimulla) March 26, 2021
Just finished #Aranya 😍❤
What a film mind blowing
Visuals
Cinematography
Rana acting
Oka forest lo unna anipinchindi full to emotional ride 😍❤❤@RanaDaggubati best film thank you for this ❤#AranyaFromToday— Viraj Vijay ♥ (@_Virajvijay) March 26, 2021
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: