తమన్నా ఫన్నీ వీడియో క్లిప్

Tamannaah Funny Video Clip On Instagram Goes Viral On Social Media,Tamannaah Bhatia Posts Funny Clip With Moustache,Tamannaah Bhatia Entertains Fans By Putting On A Moustache,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tamannaah,Actress Tamannaah,Heroine Tamannaah,Tamannaah Bhatia,Tamannaah Bhatia Latest News,Tamannaah Bhatia News,Tamannaah Bhatia Latest Film Updates,Tamannaah Bhatia Movie News,Tamannaah Bhatia Funny Video Clip,Tamannaah Funny Video Clip,Tamannaah Funny Video Clip On Instagram,Tamannaah Funny Viral Clip,Heroine Tamannaah Funny Video,Tamannaah Bhatia Posts Funny Clip,Tamannaah Bhatia Latest Clip On Instagram,Tamannaah Bhatia Instagram,Tamannaah Bhatia Instagram Video,Tamannaah Posted Funny Video Clip,Tamannaah Moustache Clip

సక్సెస్ ఫుల్ “శ్రీ “(2005 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు . కథానాయికగానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేస్తూ తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “, “గుర్తుందా శీతాకాలం “, “F 3 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” తెలుగు రీమేక్ లో ఒక కీలక పాత్రకు తమన్నా ఎంపిక అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పలు మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉన్న తమన్నా లేటెస్ట్ గా ఒక ఫన్నీ వీడియో క్లిప్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. మీసం పెట్టుకుని సాంగ్ పాడుతున్న తమన్నా వీడియో క్లిప్ అభిమానులను అలరించి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + one =