“మోసగాళ్ళు “ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాజల్ సందడి

Kajal Aggarwal Becomes Centre Of Attraction In Mosagallu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal Cute Speech,Mosagallu Movie Pre Release Event,Manchu Vishnu,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Mosagallu,Kajal Aggarwal Speech,Kajal Aggarwal Speech At Mosagallu Movie Pre Release Event,Mosagallu Pre Release,Mosagallu Telugu Movie Trailer,Mosagallu Trailer,Suniel Shetty,Navdeep,Naveen Chandra,Sam Cs,Jeffrey Gee Chin,Manchu Vishnu Mosagallu Trailer,Mosagallu,Mosagallu Pre Release Event,Kajal Aggarwal Speech Mosagallu Pre Release,Mosagallu Telugu Movie,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Latest Film Updates

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎ వి ఎ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ,సునీల్ శెట్టి ప్రధాన పాత్రలలో ఐటి స్కామ్ నేపథ్యంలో నిజ సంఘటనలతో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ “మోసగాళ్ళు “మూవీ మార్చి 19 వ తేదీ రిలీజ్ కానుంది. రూహి సింగ్ , నవీన్ చంద్ర , నవదీప్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ లో కాజల్ , విష్ణు అక్కా తమ్ముడు గా నటించడం విశేషం. శామ్ సి ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ కాజల్ వివాహం జరిగిన తరువాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ “మోసగాళ్ళు”. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఆ ఈవెంట్ లో కాజల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.కాజల్ మాట్లాడుతూ .. మోసగాళ్ళు ” మూవీ తన వివాహం తరువాత రిలీజ్ అవుతున్నతొలి చిత్రమనీ , చాలా ఎగ్జైటింగ్ గా ఉందనీ చెప్పారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 5 =