ఫ్యాషన్ పరంగా “రాధేశ్యామ్ “ప్రత్యేకం – పూజాహెగ్డే

Radhe Shyam Will Have A Special Place In Periodic Movies Says Actress Pooja Hegde,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Film,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Movie Telugu,Radhe Shyam Update,Radhe ShyamMovie Latest Updates,Radhe Shyam Movie Latest News,Radhe Shyam Movie News,Pooja Hegde Reveals Details About Her Radhe Shyam Look,Pooja Hegde About Radhe Shyam,Pooja Hegde About Her Look In Radhe Shyam,Pooja Hegde Latest Interview,Actress Pooja Hegde,Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde New Movie News

గోపీకృష్ణా మూవీస్ సమర్పణ లో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ ” మూవీ దక్షిణాది భాషలలో తో పాటు హిందీ లో కూడా జులై 30 వ తేదీ రిలీజ్ కానుంది. జార్జియా దేశంలో సుందర లొకేషన్స్ తో పాటు హైదరాబాద్ లో భారీ సెట్స్ లో “రాధేశ్యామ్ “మూవీ తెరకెక్కింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రాధేశ్యామ్ “మూవీ గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ .. పీరియాడిక్ మూవీస్ లో”రాధేశ్యామ్ ” మూవీ ఒక సరికొత్త అనుభూతినిస్తుందనీ , భారతీయ సినిమాలలో ఈ మూవీ ఫ్యాషన్ పరంగా ప్రత్యేకంగా నిలిచిపోతుందనీ , చాల పీరియాడిక్ మూవీస్ రూపొందినా యూరోప్ నేపథ్యం లో తెరకెక్కలేదనీ , రాధేశ్యామ్ మూవీ 70 ల నాటి యూరోప్ ను ఆవిష్కరిస్తుందనీ , కాస్ట్యూమ్స్ అప్పటిరోజులను గుర్తుకు తెస్తాయనీ , పాత్రల తాలూకు స్వభావాన్ని ఫ్యాషన్ ప్రతిబింబిస్తుందనీ చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − six =