బాలీవుడ్ హీరో తో రష్మిక సెల్ఫీ

Rashmika Mandanna Takes A Selfie With This Bollywood Hero,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Takes A Selfie With Sidharth Malhotra,Rashmika Mandanna Has A Gala Time With Sidharth Malhotra,Rashmika Mandanna On The Sets Of Her Debut Bollywood Film,Mission Majnu,Rashmika Mandanna Bollywood Debut Mission Majnu,Mission Majnu Movie,Mission Majnu Film,Mission Majnu Update,Mission Majnu Movie Latest News,Rashmika Mandanna With Bollywood Hero Sidharth Malhotra,Sidharth Malhotra,Rashmika Mandanna And Sidharth Malhotra Selfie,Rashmika Mandanna Latest Selfie,Rashmika Selfie,Rashmika Mission Majnu,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Movie News

కన్నడ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్న రష్మిక బ్లాక్ బస్టర్ “చలో “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “గీత గోవిందం “, “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్న రష్మిక “ఆడవాళ్ళూమీకు జోహార్లు “మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మిషన్ మజ్ను “మూవీ తో రష్మిక కథానాయికగా బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఆర్ ఎస్ వి పి మూవీస్ బ్యానర్ పై శంతాను బాగ్చి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను “మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో హీరో సిద్ధార్ద్మల్హోత్రాకు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం “మిషన్ మజ్ను “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో సిద్ధార్ధ్ తో సెల్ఫీ తీసుకుని రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. బాలీవుడ్లో కూడా రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్గా కొనసాగాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.