పవన్ కళ్యాణ్ ఫ్రెష్ &స్లిమ్ లుక్

Power Star Pawan Kalyan Looks Fresh and Slim In His Latest Pictures,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Actor Pawan Kalyan,Pawan Kalyan Looks Fresh,Power Star Pawan Kalyan Fresh Looks,Pawan Kalyan Fresh Looks,Pawan Kalyan Looks Fresh And Slim In His Latest Pictures,Pawan Kalyan Latest Pictures,Pawan Kalyan Slim New Look Goes Viral Online,Pawan Kalyan Slim New Look,Pawan Kalyan Viral Look,Power Star Pawan Kalyan New Look,Pawan Kalyan Latest Look,Power Star Pawan Kalyan Latest Photo Gallery,Pawan Kalyan Slim New Look,Pawan Kalyan New Look,Pawan Kalyan Viral Photos,Pawan Kalyan Slim Latest Look,Pawan Kalyan Slim Fit Fresh Look,Pawan Kalyan Photos,Pawan Kalyan Images,Pawan Kalyan Latest News,Pawan Kalyan Movie News,Pawan Kalyan Latest Film Updates

బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మగువా మగువా సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉమెన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్రెష్ &స్లిమ్ లుక్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. “వకీల్ సాబ్ “మూవీ తో పాటు క్రిష్ , హరీష్ శంకర్ , సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందే మూవీస్ కు హీరో పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పాలిటిక్స్ తో పాటు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫిట్ నెస్, డైట్ ల విషయం లో శ్రద్ధ తీసుకుంటున్నారు. తమ అభిమాన హీరో ఫ్రెష్ &స్లిమ్ లుక్ చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా “వకీల్ సాబ్ “మూవీ రూపొందింది. హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన “వకీల్ సాబ్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 5 =