“కెరటం” మూవీ తో కెరీర్ ప్రారంభించిన రకుల్ సూపర్ హిట్ “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ “మూవీ తో గుర్తింపు పొందారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే బాలీవుడ్ బాట పట్టింది అక్కడ కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. మరోపక్క తమిళ్ లో కూడా సినిమాలు చేస్తుంది. మొత్తంగా అటు తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతుంది. రీసెంట్ గానే తను నటించిన చెక్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటించగా దానికి మంచి పేరొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇంకా అజయ్ దేవ్‌గన్, అమితాబ్ బచ్చన్, అంగిరాధర్ సినిమాల్లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.
మరి ఇప్పటివరకూ రకుల్ ఎన్నో సినిమాల్లో నటించగా వాటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలపండి.
[totalpoll id=”56738″]




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: