అప్పుడు రామయ్య.. ఇప్పుడు కృష్ణయ్య

Star Comedian Sunil To Make His Come Back As Maryada Krishnayya,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Star Comedian Sunil,Comedian Sunil,Sunil,Actor Sunil,People Media Factory,Happy Birthday Sunil,Sunil To Make His Come Back As Maryada Krishnayya,Sunil In And As Maryada Krishnayya,Maryada Krishnayya,Maryada Krishnayya Movie,Maryada Krishnayya Telugu Movie,Sunil Maryada Krishnayya,Sunil New Movie Title Maryada Krishnayya,Sunil As Maryada Krishnayya,VN Aditya,Sunil Come Back As Maryada Krishnayya,Sunil Maryada Krishnayya First Look,Sunil Maryada Krishnayya First Look Poster,Maryada Krishnayya First Look,Sunil Maryada Krishnayya Latest Poster,Hero Sunil Latest Movie Maryada Krishnayya,Sunil Maryada Krishnayya First Look Out

గోదావరి యాసలో మాట్లాడుతూ.. ఓ వెరైటీ టోన్ తో తన టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు సునీల్.ఆ తరువాత అందాల రాముడు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చి అది కాస్త హిట్ అవ్వడంతో హీరోగానే ఫోకస్ పెట్టాడు. ఆ తరువాత వచ్చిన మర్వాద రామన్న సినిమా ఇంకా సక్సెస్ అవ్వడంతో పూర్తిగా కామెడీ రోల్స్ కు గుడ్ బై చెప్పి సినిమాలే చేసుకుంటూ వెళ్లాడు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ ను అందించలేకపోయాయి. ఆ తర్వాత మళ్లీ అరవింద సమేత నుండి పలు సినిమాల్లో కామెడీ పాత్రలతో పాటు కీలక పాత్రలు నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఇక ఇప్పుడు మళ్లీ హీరోగా ప్ర‌ముఖ దర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కథ అందిస్తున్న ఈసినిమాలో నటిస్తున్నాడు. ‘వేదాంతం రాఘ‌వ‌య్య‌’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.

ఇక ఈసినిమాతో పాటు మరో సినిమాను కూడా సునీల్ లైన్ లో పెట్టాడు. సునీల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న హీరోగా తెర‌కెక్కుతున్న కొత్త చిత్రం ‘మర్యాద కృష్ణయ్య’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఏటీవీ ఒరిజినల్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై కిషోర్‌ గరికపాటి, టీజీ విశ్వప్రసాద్‌, అర్చనా అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.ఎన్‌.ఆదిత్య దర్శకుడు. వివేక్‌ కూచిబొట్ట సహ నిర్మాత వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి సాయికార్తీక్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =