విశాల్ ‘చక్ర’ స్నీక్ పీక్

Vishal and Shraddha Srinath Chakra Movie Sneak Peek Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vishal,Actor Vishal,Hero Vishal,Chakra,Chakra Movie,Chakra Film,Chakra Video,Chakra Movie Latest Update,Chakra Movie Latest News,Vishal Chakra Sneak Peek Video,Chakra Sneak Peek Video Out,Chakra Sneak Peek Video Released,Chakra Sneak Peek Video Unveiled,Chakra Sneak Peek Video Released,Vishal New Movie,New Vishal Movie,Vishal Chakra - Telugu Sneak Peek,Shraddha Srinath,Yuvan Shankar Raja,Vishal Chakra,Vishal Chakra Telugu Sneak Peek,Chakra Vishal,Chakra Telugu Sneak Peek Video,Chakra Telugu Sneak Peek Video Out,Vishal Chakra Sneak Peek,Chakra Movie Sneak Peek

ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందుతుంది. ఫుల్ టెక్నికల్ విలువ‌ల‌తో కొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా మరోసారి విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక స్నీక్ పీక్ వీడియో ను వదిలారు. తెలుగు, తమిల్ రెండు భాషల్లో వదిలిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది.

కాగా ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్ రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న10వ చిత్రం కావ‌డం విశేషం. ఇటీవలే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఫిబ్ర‌వ‌రి 19న తెలుగు,త‌మిళ‌,మ‌ళ‌యాల‌, క‌న్న‌డ భాషల్లో విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 13 =