మారుతి-గోపీచంద్ సినిమా టైటిల్ ప్రకటనకు టైం ఫిక్స్

Director Maruthi And Gopichand’s Next Movie Title Will Be Unveiled Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Gopichand,Hero Gopichand,Actor Gopichand,Gopichand’s Next Title Announcement,Gopichand’s Next Title Launch Ceremony Tomorrow,Gopichand Next Title Announcement And Launch Ceremony,Gopichand Next Title Announcement Tomorrow,GC 29,Gopichand 29 Movie,GC29 Title And Launch Tomorrow,Gopichand Next Title Announcement News,Gopichand Next Title News,Gopichand Next Title Update,Gopichand Next Title Launch Ceremony News,Gopichand New Movie,Gopichand Latest Film Updates,Director Maruthi,#GC29

సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు `ప్ర‌తీరోజు పండ‌గే` వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి కొత్త సినిమాకు చాలా గ్యాపే తీసుకున్నాడు. ఇక తన తర్వాత సినిమా గోపీచంద్ తో తీస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఈసినిమా ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్ళలేదు అప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అది కూడా చాలా వెరైటీ గా రిలీజ్ డేట్ ను ప్రకటించాడు మారుతి. అక్టోబర్ 1నరిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా మొదటి నుండి అప్ డేట్స్ ను కాస్త వెరైటీగా ఇస్తున్న మారుతి తాజాగా మరో అప్ డేట్ తో వచ్చేశాడు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ప్రారంభిననున్నామని.. అంతేకాకుండా టైటిల్ ను కూడా రేపు రివీల్ చేస్తున్నట్టు కామెడీ గా ఒక కార్టూన్ ను కూడా పోస్ట్ చేసాడు.

కాగా గీతా-2 ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్.. ఇతరనటీనటులు.. సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =