కన్ఫామ్.. మెగా స్టార్ తో బాబి సినిమా

Megastar Chiranjeevi’s Movie With Director Bobby Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Chiranjeevi,Megastar Chiranjeevi,Actor Chiranjeevi,Hero Chiranjeevi,Bobby,Director Bobby,Chiranjeevi 155th Film,Chiranjeevi 155th Film With Bobby,Chiranjeevi Next With Director Bobby,Chiranjeevi With Director Bobby,Mythri Movie Makers,Chiranjeevi Upcoming Movie With Director Bobby,Chiranjeevi Next Project,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Next,Chiranjeevi Latest News,Chiranjeevi 155th Film,Chiranjeevi Latest Movie Update,Chiranjeevi Movie With Bobby Confirmed

కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను మే 13న రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా తర్వాత మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నసంగతి తెలిసిందే కదా.తమిళ్ డైరెక్టర్ మోహ‌న్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. దీనితోపాటు వేదాళం రీమేక్ చేస్తున్నాడు. మెహర్ రమేష్ ఈ సినిమాకు డైరెక్టర్ గా పనిచేయనున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు రీమేక్ సినిమాలే. ఈ రెండు సినిమాల తరువాత బాబి తో సినిమా చేస్తున్న సంగతి కూడా తెలుసు. అయితే ఇప్పటివరకూ అధికారిక ప్రకటన అయితే లేదు.

ఫైనాల్లీ ఈ సినిమా అధికారిక ప్రకటన ఇచ్చేసారు. మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. చిరు-బాబి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందని మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టింది. అయితే ఇది స్ట్రెయిట్ సినిమా అని తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.