ప్రభాస్ పై ప్రశంసలు కురిపించిన శృతి

Shruti Haasan Is All Praises For Rebel Star Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shruti Haasan,Heroine Shruti Haasan,Actress Shruti Haasan,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Movie Telugu,Salaar Movie Updates,Prabhas Salaar,Salaar Prabhas,Prabhas,Hero Prabhas,Actor Prabhas,Rebel Star Prabhas,Shruti Haasan Salaar,Shruti Haasan Heaps Praises On Prabhas,Shruti Haasan Praises On Prabhas,Shruti Haasan About Prabhas,Shruti Haasan On Prabhas,Shruti Haasan About Salaar And Prabhas,Shruti Haasan Praises For Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ కూడా ఇప్పటికే మొదలైంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ తెలంగాణా లోని గోదావరి ఖని లో ఉన్న సింగరేణి గనుల్లో మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది. స‌లార్‌ సినిమాలో ప్ర‌భాస్‌తో ప‌నిచేయడం చాలా సంతోషంగా ఉంది. త‌ను చాలా మంచి వ్య‌క్తి. వృత్తి ప‌ట్ల నిబ‌ద్ధ‌త ఉన్న యాక్ట‌ర్‌. సెట్స్‌లో ఎన‌ర్జీతో ఉంటాడు’’ అని చెప్పుకొచ్చింది ఈ సినిమాలో డిఫ‌రెంట్ పాత్ర చేస్తున్నాన‌ని, ప్రేక్షకులకు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని చెప్పింది శ్రుతిహాస‌న్‌.

కాగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కేజీఎఫ్‌’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటిస్తున్నట్టు తెలుస్తుంది. తదితరుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

క్రాక్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది శృతి. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తుంది. దీనితో పాటు ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న లాభం అనే సినిమాలో కూడా శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + fifteen =