నితిన్ చెక్ పై ‘చెస్ కామ్ ఇండియా’ రియాక్షన్

Nithiin’s Check Promoted by Chesscom India,Check,Check Movie,Check Telugu Movie,Check Trailer,Check Movie Trailer,Check Telugu Movie Trailer,Nithiin Check Trailer,Nithiin Check Official Trailer,Check Trailer Public Talk,Check Movie Trailer Public Talk,Check Telugu Movie Trailer Public Talk,Check Trailer Public Response,Check Movie Trailer Public Response,Check Movie Updates,Check Telugu Movie Latest News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Check Trailer Promoted By Chesscomindia,Chesscomindia Check,Check Movie Trailer Promoted By Chesscomindia,Chesscom India,Check Promoted by Chesscom India

రొటీన్ సినిమా ఫార్ములాకు చెక్ పెట్టి మొదటిసారి కాస్త విభిన్నమైన కథతో వస్తున్నాడు నితిన్. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా చెక్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తూనే ఉన్నాం. చాలా డిఫరెంట్ థీమ్ తో వస్తుంది. చదరంగాన్ని, జీవితాన్ని ముడిపెడుతూ తీసిన సినిమా.. మరణ శిక్ష పడిన ఖైదీ తన చదరంగం నైపుణ్యంతో బయటకు రావడానికి ఎలా ప్రయత్నిస్తాడు అన్నది కథ. ట్రైలర్ లో అయితే కొంతే చూశాం.. మరి నితిన్ ఎత్తులు పైఎత్తులు చూడాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తున్న ఈ సినిమా ట్రైలర్ పై తాజాగా చెస్ కామ్ ఇండియా టీమ్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. చెస్ ట్రైలర్ చూశామని.. నితిన్ చెస్ నేపథ్యంలో సినిమా తీస్తున్నందుకు చాలా సంతోషంగా… అలాగే క్యూరియాసిటీ తో ఉన్నామని.. తెలిపారు. మరి ఇలాంటి సమయంలో చెక్ సినిమాకు ఇలాంటి ప్రశంసలు రావడం గొప్ప విషయమే కదా. కాగా చెస్ కామ్ ఇండియా కమిటీ ద్వారా రోజూ ఎన్నో చెస్ పోటీలు జరుగుతుంటాయి.

 

View this post on Instagram

 

A post shared by Chesscom India (@chesscomindia)

కాగా భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇంకా సిమ్రన్ చౌదరి, పోసాని కృష్ణమురళి, సాయిచంద్, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సంపత్ రాజ్, చైతన్య కృష్ణ, కార్తీక్ రత్నం కీలక పాత్రల్లో నటించారు. కల్యాణిమాలిక్‌ ఈ సినిమాకు సంగీతం అందించగా..సినిమాటోగ్రఫీ రాహుల్‌ శ్రీవాత్సవ్‌ అందించాడు. ఫిబ్ర‌వ‌రి 26న ఈ సినిమా విడుద‌ల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =