‘ఉప్పెన’ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

Uppena Trailer Release Date Confirmed,Uppena Movie Trailer Announcement,Panja Vaishnav Tej,Krithi Shetty,Vijay Sethupathi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Uppena On Feb 12th,Uppena Trailer Announcement,Uppena Trailer,Uppena,Uppena Movie From Feb 12th,Uppena Movie Official Trailer,Uppena Movie Trailer,Uppena Movie,Uppena Trailer Release Date,Hero Vaishnav Tej,Uppena Telugu Movie,#Uppena,Jr NTR,NTR,Panja Vaishnav Tej Uppena,Vaishnav Tej Uppena Trailer,Uppena Trailer Update,Uppena Trailer Release Date Out

మెగా కాంపౌండ్ నుండి వస్తున్న డెబ్యూ హీరో వైష్ణవ తేజ్. సాయి తేజ్ తమ్ముడిగా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు. ఈ హీరో ఎంట్రీ ఎప్పుడో అవ్వాలి కానీ లాక్ డౌన్ వల్ల లేట్ అయిపోయింది. ఏడాది తర్వాత ఇప్పుడు ఫైనల్లీ థియేటర్స్ లోకి వస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ఇక ఇప్పటికే ఈ సినిమా పాటలతో సినిమాపై అంచనాలు పెంచగా.. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేయబోతున్నారు. రేపు అంటే ఫిబ్రవరి 4న సాయంత్రం 4:05 గంటలకు ‘ఉప్పెన’ ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేయనున్నారు.

కాగా ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 4 =