మంచు మనోజ్ గుంటూరోడు – బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్

Gunturodu Movie Back To Back Comedy Scenes,Gunturodu Back To Back Comedy Scenes,Gunturodu,Gunturodu Full Movie,Gunturodu Comedy Scenes,Telugu FilmNagar,Gunturodu Telugu Movie,Manchu Manoj,Pragya Jaiswal,Rao Ramesh,Rajendra Prasad,Prudhvi Raj,Sampath Raj,Gunturodu Full Movie Online,Latest Telugu Movies 2018,#Gunturodu,Gunturodu Movie Comedy Scenes,Gunturodu Movie Scenes,Gunturodu Full Movie Scenes,Prudhvi Raj Comedy,Rajendra Prasad Comedy,Manchu Manoj New Movie,Manchu Manoj Gunturodu

ఎస్‌.కె.స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో మంచు మ‌నోజ్‌, ప్ర‌గ్యాజైశ్వాల్ హీరో హీరోయిన్లుగాతెరకెక్కిన సినిమా గుంటూరోడు.  క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై  శ్రీవ‌రుణ్ అట్లూరి నిర్మాత‌గా తెరకెక్కిన సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సంపత్, కోటశ్రీనివాసరావు, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్  తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంగీతం  DJ శ్రీ వసంత్ అందించగా.. సినిమాటోగ్రఫి సిద్దార్ధరామస్వామి అందించాడు. ఇక ఈ సినిమా అంతగా విజయం దక్కించుకోలేకపోయినా.. కామెడీ మాత్రం బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ మీకోసం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =