అనుపమ పరమేశ్వరన్ సింగింగ్ టాలెంట్

Actress Anupama Parameswaran Once Again Proves Her Singing Talent,Anupama Parameswaran Sings Sid Sriram Song,Anupama Parameswaran,Actress Anupama Parameswaran,Heroine Anupama Parameswaran,Sid Sriram Song,Anupama Parameswaran Singing Talent,Anupama Parameswaran Song Singing,Anupama Parameswaran Singing,Anupama Parameswaran Singing Video,Anupama Parameswaran Latest News,Anupama Parameswaran Latest Video,Anupama Parameswaran New Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anupama Singing Talent

సక్సెస్ ఫుల్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి”, “హలో గురు ప్రేమకోసమే “, “రాక్షసుడు ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ ప్రస్తుతం “18 పేజెస్ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.సూపర్ హిట్ “హుషారు “మూవీ ఫేమ్ శ్రీ హర్ష దర్శకత్వంలో రూపొందుతున్న “రౌడీ బోయ్స్ ” మూవీ, మలయాళ సూపర్ హిట్ “హెలెన్ “మూవీ తెలుగు రీమేక్ లో అనుపమ కథానాయికగా ఎంపిక అయ్యారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ తెలుగు రాయడం నేర్చుకొనడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్న అనుపమ ఇప్పుడు తన సింగింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి” హిందీ రీమేక్ మూవీ కబీర్ సింగ్ “లో “కైసే హువా” సాంగ్ , తమిళ సూపర్ హిట్ “విన్నైతాండి వరువాయా “(ఏ మాయ చేసావె )మూవీ లో “హోసన్నా” సాంగ్ తో ప్రేక్షకులను అలరించిన అనుపమ ఇప్పుడు సూపర్ హిట్ “హుషారు “మూవీ లో సిద్ శ్రీరామ్ ఆలపించిన “ఉండి పోరాదే” సాంగ్ ను లిరిక్స్ తెలియక పోయినా అద్భుతంగా గానం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 20 =