టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ , “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు రష్మిక కథానాయికగా పరిచయం అవుతున్నారు. రష్మిక హీరోయిన్ గా పలు భాషల మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో తరచూ అభిమానులతో ముచ్చటిస్తున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్ ను స్నేహితులతో గోవా లో సెలబ్రేట్ చేసుకున్న రష్మిక ఇప్పుడు ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించారు. మీరు భయపడే విషయాలు చెప్పండి అని అడిగిన అభిమాని తో రష్మిక సరీసృపాలు (పాములు , తొండలు వగైరా ), లోతైన చీకటి ప్రదేశాలు అంటే చాలా భయం అని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: