2020 టాలీవుడ్ బెస్ట్ విలన్..?

2020 Best Villain in Tollywood, 2020 Tollywood Best Villian, Best Villain, Best Villain in Tollywood, Best Villain Of Tollywood, Best Villain Of Tollywood In 2020, Telugu Filmnagar, Tollywood Best Villian, Tollywood Best Villian 2020, Tollywood Updates, Tollywood Updates 2020, Who Do You Pick As The Best Villain Of Tollywood In 2020

ఇప్పుడు వస్తున్న సినిమాల్లో అయితే హీరోకి ఏ మాత్రం తగ్గకుండా విలన్ పాత్రలు వస్తున్నాయి. సినిమాలో హీరో ఎంత స్టైలిష్ గా… ఎంత హ్యాండ్ సమ్ గా ఉంటున్నాడో…విలన్స్ ను కూడా అంతే స్టైయిలిష్ గా చూపిస్తున్నారు. ఇక సినిమాలో ఒక హీరో హీరోయిజం ప్రేక్షకులకు కనిపించాలంటే…దానికి విలన్ కూడా ఒక ముఖ్య కారణం. విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే.. హీరో అంత హైలెట్ అవుతాడు. అందుకే డైరెక్టర్లు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా… హీరోకి తగ్గ విలన్ ను ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో విలన్ పాత్రలంటే వీళ్లే చేయాలన్న సంప్రదాయం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి సంప్రదాయాలన్నింటిని చేరిపేసి కొత్త కొత్త విలన్లను పరిచయం చేస్తున్నారు. తెలుగులోనే కాదు.. పక్కన ఉన్న ఇండస్ట్రీల్లో ఉన్న వాళ్లని సైతం తీసుకొస్తున్నారు. అందుకే పాత విలన్ల తో పాటు కొత్త కొత్త విలన్లు తెలుగు తెరపైన సందడి చేస్తున్నారు. మరి ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించిన కొంతమంది లిస్ట్ కింద ఇవ్వబడింది. మీకు నచ్చిన ఈ ఏడాది బెస్ట్ విలన్ ఎవరో మీ ఓటు ద్వారా తెలపండి?

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2020 టాలీవుడ్ బెస్ట్ విలన్..?

[subscribe]
 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =