రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “కందిరీగ “మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ “మూవీ జనవరి 15 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
8 నెలల తరువాత థియేటర్స్ ఓపెన్ కావడంతో పలు మూవీస్ థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. సంక్రాంతి పండగకు పలు మూవీస్ పోటీ పడుతున్నాయి. సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ తరువాత బెల్లంకొండ సాయి హీరోగా రూపొందిన “అల్లుడు అదుర్స్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “అల్లుడు అదుర్స్ “మూవీ ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామనీ , త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభిస్తామనీ మేకర్స్ తెలిపారు.”అల్లుడు అదుర్స్ “మూవీ కి గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మాత.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: