విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో టాలీవడ్ లో టాప్ కమెడియన్ గా ఎదిగిన కమెడియన్ సప్తగిరి. నిజానికి సప్తగిరి అసలు పేరు వేరు. అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. గొప్ప డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆ తర్వాత కమెడియన్ గా సెటిల్ అయిపోయారు. చిత్తూరు యాస లో సప్తగిరి చేసే కామెడీకి తెలుగు ప్రేక్షకులు నవ్వుకోవాల్సిందే. ప్రేమకథాచిత్రం అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో టాప్ కమెడియన్ గా ఎదిగారు. కమెడియన్‌గా టాలీవుడ్‌ను ఆకట్టుకొన్న సప్తగిరి హీరోగా మారి సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాలలో కూడా నటించారు. ఇక ఇదిలా ఉండగా సప్తగిరి కామెడీ సీన్స్ మీకోసం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: