పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌గా నిలిచిన చిత్రం ‘ఖుషి’. 2001 ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటికే వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న పవన్ స్థాయిని ఆకాశానికి ఎత్తేసింది. ఇక ఈ సినిమాలో పవన్‌కు జోడిగా భూమికా చావ్లా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ సూపర్. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా .. ఎప్పుడూ గొడవ పడే పాత్రల్లో ఇద్దరూ చేసిన నటన యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి పవన్-భూమిక కామెడీ సీన్స్ మీకోసం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మెలోడీ బ్రహ్మ” మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో మ్యూజికల్ గా సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది ఈ సినిమా. మణిశర్మ కంపోజ్ చేసిన పాటలన్నీ ఇప్పటికి కూడా ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: