“క్లాప్” మూవీ షూటింగ్ పునః ప్రారంభం

Clap Movie Team Resume Shooting Work

బిగ్ ప్రింట్ పిక్చర్స్ సమర్పణలో శర్వంత్ రామ్ క్రియేషన్స్ , శ్రీ షిర్డీ సాయి మూవీస్ బ్యానర్ పై పృథ్వి ఆదిత్య దర్శకత్వంలో ఆది పినిశెట్టి , ఆకాంక్ష సింగ్ జంటగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో “క్లాప్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ , బ్రహ్మాజీ , నాజర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇళయ రాజా సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ తో నిలిచిపోయిన “క్లాప్” మూవీ షూటింగ్ 8 నెలల తరువాత నిన్న (నవంబర్ 25 )చెన్నై లో పునః ప్రారంభంఅయ్యింది . ఈ షూటింగ్ షెడ్యూల్ తో “క్లాప్” మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. ఈ ఆఖరి షూటింగ్ షెడ్యూల్ లో హీరో ఆది పినిశెట్టి , ప్రకాష్ రాజ్ , ఇతర తారాగణం తో పలు సన్నివేశాలను దర్శకుడు పృథ్వి తెరకెక్కిస్తున్నారు. ప్రకాష్ రాజ్ షూటింగ్ లో పాల్గొనడంతో చిత్ర యూనిట్ మొత్తం యాక్టివ్ గా షూటింగ్ ను ప్రారంభించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 19 =