హీరో నాగచైతన్య బర్త్ డే సీడీపీ రిలీజ్

Hero Naga Chaitanya Birthday CDP Is Out.

“జోష్” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాగచైతన్య “ఏ మాయ చేసావె “, “100%లవ్ “, “తడాఖా “, “మనం “, “ఒక లైలా కోసం “, “ప్రేమమ్ “, మజిలీ “, “వెంకీ మామ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా దూసుకుపోతున్న నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ ” మూవీ లో నటిస్తున్నారు. విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో “థాంక్యూ “మూవీ కి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాగచైతన్య బర్త్ డే (నవంబర్ 23 )సందర్భంగా అభిమానులు బర్త్ డే సీడీపీ ని రిలీజ్ చేయగా ఆ సీడీపీ సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది. నాగచైతన్య బర్త్ డే సీడీపీ ని విక్టరీ వెంకటేష్ ట్విట్టర్ ద్వారా పంచుకుని , శుభాకాంక్షలు తెలిపారు. హీరో నాగచైతన్య తన సతీమణి సమంత తో ప్రముఖ పర్యాటక ప్రాంతం మాల్దీవుల్లో బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాగచైతన్య , సమంత మాల్దీవుల్లో
ఎంజాయ్ చేస్తున్నారు. హీరో నాగచైతన్య కు మనం కూడా బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుదాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + two =