సమంత సింపుల్ &సూపర్ లుక్

Samantha Akkineni Looks Elegant In Her Latest Pictures On Instagram

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో సేంద్రియ పంటలు సాగు చేస్తూ , వర్కౌట్స్ చేస్తూ అభిమానులకు ఆరోగ్య టిప్స్ అందిస్తూ సమంత టైమ్ స్పెండ్ చేశారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న హారర్ కామెడీ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత తన కాస్ట్యూమ్స్ విషయంలో ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో సందర్భానుసారంగా ఫ్యాషనబుల్ గా తయారవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. నల్లని మాస్క్ తో సింపుల్ &సూపర్ డ్రెస్ లో ఉన్న సమంత ఫొటో ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇన్ స్టా గ్రామ్ లో 13. 4 మిలియన్ ఫాలోవర్స్ తో సమంత సోషల్ మీడియా లో దూసుకుపోతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.