తిరిగి సెట్స్ కు రానా

Rana Daggubati Joins Back Sets Of Virata Parvam After Lockdown

తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో హీరో రానా దగ్గుబాటి బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రానా ప్రస్తుతం “విరాటపర్వం”మూవీ లో నటిస్తున్నారు. ముగింపు దశలో ఉన్న”విరాటపర్వం”మూవీ షూటింగ్ సింగల్ షెడ్యూల్ కంప్లీట్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. రానా హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన “అరణ్య ” మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. గుణ శేఖర్ దర్శకత్వంలో రానా హీరో గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందనున్న “హిరణ్య కశ్యప”మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

8 నెలల గ్యాప్ తరువాత రానా “విరాటపర్వం “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. చాలా రోజుల తరువాత షూటింగ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందనీ , తాను కారులో బయలు దేరిన ఫొటోలను రానా ఫీల్స్ ఆసమ్ అంటూ సోషల్ మీడియా లో షేర్ చేశారు. హీరో పవన్ కళ్యాణ్ తో రూపొందనున్న మలయాళ సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ లో ఒక కీలక పాత్ర కై రానా తో ఆ చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + seven =