సూపర్ “హిట్ ఖుషి “మూవీ తో టాలీవుడ్ కు ఎడిటర్ గా పరిచయం అయిన కోలా భాస్కర్ “7జి బృందావన్ కాలనీ “, “ఆడవారిమాటలకు అర్ధాలే వేరులే “వంటి సూపర్ హిట్ మూవీస్ కు ఎడిటర్ గా పనిచేశారు. దర్శకుడు సెల్వ రాఘవన్ మూవీస్ , స్టార్ హీరో విజయ్ నటించిన పలు తమిళ మూవీస్ కు ఎడిటర్ గా పనిచేసిన కోలా భాస్కర్ తన తనయుడు బాలకృష్ణ ను కోలీవుడ్ కు పరిచయం చేస్తూ “మాలై నేరత్తు మయక్కం ” మూవీ ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత కొంత కాలంగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న కోలా భాస్కర్ (55 ) హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 8గంటలకు తుది శ్వాస విడిచారు. టాలెంటెడ్ టెక్నీషియన్ ఎడిటర్ కోలా భాస్కర్ అకాల మరణం తో టాలీవుడ్ , కోలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్త పరిచారు.
[subscribe]
Keerthy Suresh about Her Weight Loss | Keerthy Suresh Interview | Miss India Movie
03:17
Keerthy Suresh about Working With Narendra Nath | Keerthy Suresh Interview | Miss India Movie
02:17
Keerthy Suresh Exclusive Interview | Miss India Movie | Keerthy Suresh | Jagapathi Babu | Thaman
33:23
25 years of Singer Sunitha Career | Sunitha Journey in Tollywood | Telugu FilmNagar
02:16
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: