ఐఎఎస్ ఆఫీసర్ గా శ్రద్ధా శ్రీనాథ్

Shraddha Srinath To Play A Cop Role In Her Upcoming Movie Directed By Unnikrishnan

సక్సెస్ ఫుల్ “కోహినూర్ “(2015 ) మలయాళ మూవీ తో కెరీర్ ను ప్రారంభించిన శ్రద్ధా శ్రీనాథ్ కన్నడ , తమిళ , హిందీ మూవీస్ లో నటించారు. సూపర్ హిట్ “జెర్సీ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రద్ధా శ్రీనాథ్ ఆ మూవీ లో మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “కృష్ణ అండ్ హిజ్ లీల ” మూవీ తో ప్రేక్షకులను అలరించారు. శ్రద్ధా శ్రీనాథ్ ప్రస్తుతం 2 తమిళ , 2కన్నడ , “నరుడి బ్రతుకు నటన “తెలుగు మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రద్ధా శ్రీనాథ్ పలు భాషల మూవీస్ లో బిజీగా ఉన్నారు. శ్రద్ధా శ్రీనాథ్ ఇప్పుడు ఒక మలయాళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బి. ఉన్ని కృష్ణన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా ఒక మాస్ ఎంటర్ టైనర్ మలయాళ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ మూవీ లో శ్రద్ధా శ్రీనాథ్ ఐఎఎస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. 5 సంవత్సరాల తరువాత శ్రద్ధా శ్రీనాథ్ మలయాళ చిత్ర పరిశ్రమకు కమ్ బ్యాక్ మూవీ గా రూపొందనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 2 =