పోల్ గేమ్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ బెస్ట్ మూవీ ?

Poll Game: Which Among These Is Your Favorite Movie Of Ram?

దేవదాసు :వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ , ఇలియానా జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ “దేవదాసు “మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో హీరో రామ్ , హీరోయిన్ ఇలియానా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. హీరో రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చక్రి స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెడీ : శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ , జెనీలియా జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “రెడీ “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో రామ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. “రెడీ “మూవీ కన్నడ , తమిళ , హిందీ భాషలలో రీమేక్ అయ్యి విజయం సాధించింది.

కందిరీగ : శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ , మల్టీ డైమన్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ , హన్సిక జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ “కందిరీగ ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో రామ్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. “కందిరీగ ” మూవీ హిందీ , బెంగాలీ భాషలలో రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది.

పండగ చేస్కో: యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై గోపీచంద్ మలినేనిదర్శకత్వంలో రామ్ , రకుల్ ప్రీత్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “పండగ చేస్కో ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “పండగ చేస్కో ” మూవీ ని తెరకెక్కించిన దర్శకుడు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

నేను శైలజ : శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ , కీర్తి సురేష్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ “నేను శైలజ “మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో రామ్ ఎక్స్ ప్రెషన్స్ , డైలాగ్ డెలివరీ రియలిస్టిక్ గా ఉండి ప్రేక్షకులను అలరించాయి. ఈ మూవీ తో కీర్తి సురేష్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

ఇస్మార్ట్ శంకర్: పూరి కనెక్ట్స్ , పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ , నభా నటేష్ , నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్ టైనర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పక్కా తెలంగాణ యాసలో డైలాగ్స్ , హీరో రామ్ హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో రామ్ సినీ కెరీర్ లో “ఇస్మార్ట్ శంకర్ “మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

పోల్ గేమ్ : ఎనర్జిటిక్ స్టార్ రామ్ బెస్ట్ మూవీ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 5 =