“లైవ్ టెలికాస్ట్ “వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్

Actress Kajal Aggarwal Makes Her Debut Into Digital Platform Through Live Telecast Web Series

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “, తెలుగు , ఇంగ్లీష్ భాషలలో రూపొందుతున్న “మోసగాళ్ళు “, “హే సనమిక ” , “ఇండియన్ 2″(తమిళ ), “ముంబై సాగ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. కాజల్ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫామ్ కు ఎంటర్ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రలో హారర్ కథ తో “లైవ్ టెలికాస్ట్ “వెబ్ సిరీస్ రూపొందుతుంది. ప్రముఖ OTT హాట్ స్టార్ కొరకు రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో వైభవ్ , ఆనంది ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.”లైవ్ టెలికాస్ట్ “వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. భయంకరంగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వెబ్ సిరీస్ పై ఆసక్తిని కలిగించింది. స్టార్ హీరోయిన్ కాజల్ వివాహం ఈ నెలాఖరుకు జరగనున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =