అను ఇమ్మాన్యుయేల్ న్యూ లుక్

Actress Anu Emmanuel Shares Her New Look On Instagram

బ్లాక్ బస్టర్ “యాక్షన్ హీరో బిజు ” మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన అను ఇమ్మాన్యుయేల్ సక్సెస్ ఫుల్ “మజ్ను “మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. సూపర్ హిట్ “తుప్పరివాలన్ “(డిటెక్టివ్ ) మూవీ తో అను కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ , గోపీచంద్ , నాగచైతన్య మూవీస్ లో నటించినా అను కు బ్రేక్ రాలేదు. అను ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ” అల్లుడు అదుర్స్ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అను ఇమ్మాన్యుయేల్ తన కొత్త కొత్త ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు. అను ఇప్పుడు తన లేటెస్ట్ ఫోటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా రాణించాలంటే అందం , అభినయం తో పాటు అదృష్టం కూడా ఉండాలన్న విషయం తెలిసిందే. ” అల్లుడు అదుర్స్ ” మూవీతో అను కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =