త్రిష స్వీట్ మెమొరీ

Actress Trisha Krishnan Shares A Memorable Picture From The Time She Won Beauty Pageant

1999 సంవత్సరంలో సెప్టెంబర్ 30 వ తేదీ 16 సంవత్సరాల వయసు లో “మిస్ చెన్నై “గా క్రౌన్ గెలుచుకున్న త్రిష అదే సంవత్సరం సినీ కెరీర్ ప్రారంభించారు. తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో 2దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ కు త్రిష బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. హీరోయిన్ త్రిష నటించిన తమిళ మూవీస్ “పరమపద విలయాట్టు “, “గర్జన “షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెప్టెంబర్ 30 వ తేదీ తాను మరిచిపోలేని రోజు అంటూ త్రిష క్రౌన్ తో ఉన్న తన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటో ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. తన స్వీట్ మెమొరీని ఆ విధంగా అభిమానులతో త్రిష పంచుకున్నారు. సీనియర్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం “రాంగి “, “షుగర్ “, డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ “పొన్నియిన్ సెల్వన్ “( తమిళ), “రామ్ “(మలయాళ) మూవీస్ లో నటిస్తున్నారు. స్టార్ హీరోలతో జంటగా నటిస్తున్న త్రిష ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా ఎంపిక చేసుకుంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 20 =