బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ లో షాలిని పాండే

Actress Shalini Pandey Grabs An Opportunity To Act In A Big Budget Movie In Bollywood.

థియేటర్ ఆర్టిస్ట్ షాలిని పాండే బ్లాక్ బస్టర్ “అర్జున్ రెడ్డి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి షాలిని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సూపర్ హిట్ “మహానటి “, “118 ” మూవీస్ తో షాలిని ప్రేక్షకులను అలరించారు. “100%కాదల్ ” మూవీ తో షాలిని కోలీవుడ్ లో అడుగుపెట్టారు. షాలిని పాండే కీలక పాత్రలో నటించిన “నిశ్శబ్దం ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. షాలిని ఇప్పడు భారీ బడ్జెట్ మూవీ తో బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై దివ్యంగ్ థక్కర్ దర్శకత్వంలో స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా భారీ బడ్జెట్ తో సోషల్ కామెడీ డ్రామా “జయేశ్ భాయ్ జోర్దార్ ” మూవీ రూపొందింది. ఈ మూవీ లో హీరో రణ్ వీర్ సింగ్ కు జోడీగా షాలిని నటించారు. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడిన “జయేశ్ భాయ్ జోర్దార్ ” మూవీ అక్టోబర్ 2 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి ప్రముఖ
తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం విశేషం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + three =