“కోబ్రా ” మూవీ అప్ డేట్

Chiyaan Vikram Cobra Movie Team Releases An Interesting Update

సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ “కోబ్రా “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “KGF చాప్టర్ 1 ” మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయిక. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మియా జార్జ్ , కె ఎస్ రవికుమార్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రయోగాత్మక మూవీస్ కు ప్రాధాన్యత నిచ్చే హీరో విక్రమ్ “కోబ్రా “మూవీ లో 7 క్యారెక్టర్స్ లో నటించడం విశేషం. “కోబ్రా “మూవీ షూటింగ్ షెడ్యూల్ రష్యా దేశంలో జరిగిన విషయం తెలిసిందే. 5రోజులలో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అవుతుందనగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయి చిత్ర యూనిట్ చెన్నై కి చేరుకుంది. అక్టోబర్ నెలలో షూటింగ్ పునః ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కొవిడ్ -19 కారణంగా రష్యా లో షూటింగ్ జరపడం కష్టం కనుక చెన్నై స్టూడియోస్ లో రష్యా బ్యాక్ డ్రాప్ లో సెట్స్ రూపొందించి బ్యాలెన్స్ షూటింగ్ జరపాలని నిర్ణయం తీసుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 16 =