మాస్క్ లో ముద్దుగుమ్మ

Chi La Sow Actress Ruhani Sharma Posts A Video Of Herself In Mask On Social Media

పంజాబీ మ్యూజిక్ వీడియోస్ లో నటించిన హిమాచల్ బ్యూటీ రుహానీ శర్మ “కడైసీ బెంచ్ కార్తీ ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. బెస్ట్ స్క్రీన్ ప్లే గా నేషనల్ అవార్డ్ అందుకున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్” చి ల సౌ” మూవీ తో రుహానీ శర్మ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆమూవీ లో తన అందం , అభినయంతో రుహానీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “కమల ” మూవీ తో రుహానీ శర్మ మలయాళ చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ “HIT – ది ఫస్ట్ కేస్ ” మూవీ తో రుహానీ శర్మ ప్రేక్షకులను అలరించారు. రుహానీ శర్మ ప్రస్తుతం “ఆగ్రా “(హిందీ ), “నూటొక్క జిల్లా అందగాడు ” (తెలుగు ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. అందంగా ఉండే రుహానీ శర్మ మాస్క్ లో మరింత అందంగా కనపడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మూవీస్ లో సరైన బ్రేక్ కై రుహానీ శర్మ ఎదురు చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + three =