ప్రజలకు పవన్ కళ్యాణ్ పిలుపు

Pawan Kalyan Urges Everyone To Light A Lamp Today To Show Their Solidarity Against Chariot Ablaze Incident Happened At Antarvedi Temple.

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది పాలెం లో సముద్ర తీరాన కొలువైన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మహిమాన్వితమైనది. క్రీస్తు శకం 300 సంవత్సరాల పూర్వం నిర్మించబడిన ఆ ఆలయంలో లక్షలాది ప్రజలు లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయం చుట్టుపక్కల అనేక దేవాలయాలు ఉన్నాయి. అంతర్వేది లో స్వామి వారి రథ యాత్ర , తీర్థం ప్రతీ సంవత్సరం వైభవంగా జరుగుతాయి. మొగల్తూరు రాజ వంశీకుల ఆధీనం లో ఉండే ఈ ఆలయం ప్రస్తుతం ధర్మా దాయ శాఖ ఆధ్వర్యంలో పూజలందుకొంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథం సెప్టెంబర్ 5వ తేదీ ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోయింది. ఈ సంఘటన యాధృశ్చికంగా జరిగిందా లేదా ఏదైనా కుట్ర కోణం దాగివుందా అనే విషయంపై రాష్ట్ర ప్రభుతం సి బి ఐ ఎంకైరీ కై ఆదేశించింది. జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై స్పందించి సనాతన ధర్మం , మత సామరస్యం కై హిందువైన ప్రతీ ఒక్కరూ ఈ రోజు సాయంత్రం 5:30 PM నుండి 6:30 PM వరకూ ఒక దీపం వెలిగించాలని కోరారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై నిరసన తెలియ జేస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =