మహేష్ బాబు స్మార్ట్ లుక్

Super Star Mahesh Babu Woos Audience With His Smart and Stylish Look

బాలనటుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన మహేష్ బాబు సూపర్ హిట్ “రాజకుమారుడు ” మూవీ తో హీరోగా మారి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న “సర్కారు వారి పాట “మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక మహేష్ బాబు “సర్కారు వారి పాట “మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమారు 6 నెలలుగా ఇంటికే పరిమితం అయిన మహేష్ బాబు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ , కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్స్ ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. మహేష్ బాబు ఇప్పుడు ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు. మహేష్ బాబు లేటెస్ట్ లుక్ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. స్టైలిష్ హెయిర్ కట్ తో స్మార్ట్ గా ఉన్న మహేష్ బాబు ఫొటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. లాక్ డౌన్ సమయం లో మహేష్ బాబు మరింత యంగ్ గా మారి అందంగా , సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్య పరిచారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − six =