రెజీనా లాక్ డౌన్ ఎక్స్ పీరియన్స్

Actress Regina Cassandra Shares About Her Lock down Experience

సక్సెస్ ఫుల్ “శివ మనసులో శృతి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా “పవర్ “, “పిల్ల నువ్వు లేని జీవితం “, “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ “, “అ !”, “ఎవరు ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రెజీనా హీరోయిన్ గా నటించిన హారర్ మూవీ “నెంజమ్ మరప్పదిల్లై” విడుదలకు సిద్ధంగా ఉంది. రెజీనా ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయం లో కొన్ని నెలలుగా తన అపార్ట్ మెంట్ కే పరిమితం అయిన రెజీనా తన లాక్ డౌన్ ఎక్స్ పీరియన్స్ గురించి మాట్లాడుతూ .. మూవీస్ తో బిజీగా ఉండడంతో ఒక పెట్ ను పెంచుకోవాలన్నా వీలుపడలేదనీ , లాక్ డౌన్ సమయం లో బెల్లా (కుక్క పిల్ల ) ను పెంచుకొన్నాననీ , తన అపార్ట్ మెంట్ లో ఉండే వారితో ఎక్కువ సమయం స్పెండ్ చేసే అవకాశం కలిగిందనీ , తన ఇంటి పక్కన ఉండే
పిల్లలతో టైమ్ పాస్ చేశాననీ , అపార్ట్ మెంట్ లోపలే డిన్నర్ చేయడం , సినిమాలు చూడడం వంటి వాటితో ఎంజాయ్ చేశాననీ , తన పెట్ డాగ్ తో ఈవెనింగ్ వాకింగ్ కు వెళుతున్నాననీ , ఇవన్నీ తన రిటైర్ మెంట్ తరువాత జరుగుతాయని అనుకున్నాననీ , కానీ లాక్ డౌన్ తో ముందస్తు రిటైర్ మెంట్ ఫీలింగ్ వచ్చిందనీ రెజీనా చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + one =