కొత్త కలలు కంటూనే ఉంటా – రకుల్ ప్రీత్ సింగ్

I Constantly Keep Pushing My Boundaries and Always Dream Bigger Dreams Says Actress Rakul Preet Singh

తెలుగు ,తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ ప్రస్తుతం ఆయా భాషల మూవీస్ తో బిజీగా ఉన్నారు . దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో “ఉప్పెన “మూవీ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న మూవీ కి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ హీరోలతో పాటు యువ హీరోల తో కూడా రకుల్ నటించడం విశేషం.కరోనా భయం తో మూవీ షూటింగ్స్ లో పాల్గొనడానికి హీరోయిన్స్ వెనుకంజ వేస్తున్న తరుణంలో రకుల్ షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రతీ ఒక్కరూ కలలు కనడం లోక సహజం. తాను సమాజం లో ఉన్నత స్థాయి లో ఉండాలని అందరూ కలలు కంటారు. కానీ కొంత మందికే ఆ కలలు నెరవేరతాయి. కలల గురించి రకుల్ మాట్లాడుతూ .. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ , డాక్టర్ ఎలాగో తానొక నటిని అనీ , అంతకు మించి గుర్తింపు ఏమీ అవసరం లేదనీ , అన్ని కలలు నెరవేరితే మజా ఉండదనీ , ఒక వేళ తాను కన్న కలలు అన్నీ నెరవేరినా , మరో కొత్త కల కంటాననీ , తాను ఎంత ఎత్తు కు ఎదిగినా , ఇంకా చేయాల్సింది , సాధించాల్సింది ఎంతో ఉందనుకొంటాననీ , తన లక్ష్యాలు పెంచుకుంటూ ఉంటాననీ రకుల్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 12 =