సితార న్యూ వీడియో

Sitara Shares Her New Dancing Video On Instagram

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార , పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుకుగా చిన్న వయసులోనే తన టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు. తన డ్యాన్స్ వీడియో లను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తన క్యూట్ డ్యాన్స్ స్టెప్స్ తో సితార ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరో మహేష్ బాబు తన హిట్ సాంగ్స్ కు సితార అద్భుతంగా డ్యాన్స్ చేయడంతో ఎంజాయ్ చేస్తూ మురిసిపోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

Dancing makes me happy !! 😍😍😍 My favourite pastime ♥️♥️♥️ #DontStartNow

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) on

డ్యాన్సింగ్ తనకు ఆనందం కలిగిస్తుందని , తన ఫేవరేట్ టైమ్ పాస్ అని చెబుతూ సితార తన కొత్త డ్యాన్స్ వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో లో అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసి ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నారు. సితార డ్యాన్స్ స్కిల్స్ డెవలప్ చేసుకుని బీట్ కు తగ్గట్టుగా స్టెప్స్ ను మ్యాచ్ చేయడం విశేషం. డ్యాన్సింగ్ టైమ్ లో సితార యాటిట్యూడ్ , ఉత్సాహం ప్రేక్షకులను
ఇంప్రెస్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.