క్లాసికల్ డ్యాన్సర్ పాత్ర లో శృతి హాసన్

Shruti Haasan To Play The Role Of a Classical Dancer In Vijay Sethupathi Upcoming Movie

తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ తనయ, సైకాలజీ స్టూడెంట్ శృతి హాసన్ సినిమా , సంగీతం పై ఫోకస్ పెట్టి మ్యూజిక్ నేర్చుకొనడానికై తరుచూ US వెళ్ళేవారు. “హే రామ్ “(తమిళ , హిందీ ) మూవీ లో గెస్ట్ రోల్ లో నటించి శృతి నటనకు శ్రీకారం చుట్టారు. “లక్ ” మూవీ తో బాలీవుడ్ కు హీరోయిన్ గా శృతి పరిచయం అయ్యారు. “అనగనగా ఓ ధీరుడు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శృతి “గబ్బర్ సింగ్ “,
“బలుపు “, ఎవడు “, “రేసు గుర్రం “, “శ్రీమంతుడు ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు తెలుగు , తమిళ, హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ లో నటించిన శృతి ప్రస్తుతం “క్రాక్ “(తెలుగు ) , “లాభం” తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.విజయ్ సేతుపతి ప్రొడక్షన్స్ , 7Cs ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఎస్ పి జననాధన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి , శృతిహాసన్ జంటగా “లాభం” తమిళ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో విజయ్ సేతుపతి సంఘ సేవకుడిగా , శృతి
హాసన్ క్లాసికల్ డ్యాన్సర్ గా నటిస్తున్నారు. శృతి హాసన్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =