Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      SANGEETH x ANASWARA Title Glimpse Set to Launch on September 6

      సంగీత్ శోభన్ – అనస్వర రాజన్ మూవీ టైటిల్ గ్లింప్స్ రానుంది

      Makers Give Clarity on Kaaka Release Date

      కాకా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

      Ramba oorvashi Menaka Movie Review

      రివ్యూ : రంభ ఊర్వశి మేనక

      Korean Kanakaraju Now Streaming on Netflix

      ఓటీటీలోకి కొరియన్ కనకరాజు

    • న్యూస్
  • రివ్యూస్
    • Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

      Romanchakam Movie Review

      రివ్యూ : రోమాంచకం

      Toxic Movie Review

      రివ్యూ : టాక్సిక్

      Irumudi Movie Review

      రివ్యూ: ఇరుముడి

      Viswanath & Sons Movie Review

      రివ్యూ: విశ్వనాథ్ & సన్స్

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు పాత పోస్టులన్నీ డిలీట్ చేసిన త్రిష .. ఎందుకబ్బా..?

పాత పోస్టులన్నీ డిలీట్ చేసిన త్రిష .. ఎందుకబ్బా..?

By
TFN Admin
-
August 18, 2020
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Actress Trisha Deletes Old Posts On Her Instagram

    ‘నీమనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై .. ‘వర్షం’ సినిమాతో తెలుగు సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ త్రిష. ఆ తర్వాత వరుస సినిమాలతో తక్కువ టైంలోనే స్టార్ హీరోల పక్కన నటించి ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని దాదాపు దశాబ్దంన్నర పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగింది.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    సోషల్ మీడియాలో త్రిష కాస్త యాక్టీవ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన ఫొటోలు, సినిమా విషయాలు, వ్యక్తిగత విషయాలను ఇలా అభిమానులతో పంచుకుంటూనే వుంటారు. అయితే కొన్ని రోజులు పాటు ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలకు దూరంగా ఉంటానని ఇంతకుముందు చెప్పింది. అయితే ఉన్నట్టుండి ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి చాలా పోస్టులను తొలగించారు. దీంతో ఆమె ఎందుకు పాత పోస్టులను డిలీట్‌ చేశారని అభిమానులు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం త్రిష ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కేవలం ఏడు పోస్టులు కనిపిస్తున్నాయి. ఇళయదళపతి విజయ్‌తో నటించిన ‘గిల్లి’ మూవీలోని కొన్ని సీన్స్‌తో కూడిన వీడియోనే ఆమె చివరి పోస్టు. మరి దీనివెనుక రహస్యం ఏంటో త్రిష చెప్తేనే కానీ తెలీదు.

    ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో ప్రస్తుతానికి సినిమాలు లేవు కానీ.. తమిళ్ లో విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, ‘జయం’ రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో త్రిష ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. దీనితో పాటు మలయాళం కూడా సినిమాలు చేస్తుంది.

    Video thumbnail
    Prabhas & Trisha Emotional Scene | Bujjigadu Telugu Movie | Sanjjanaa | Sunil | Ali | Mohan Babu
    03:51
    Video thumbnail
    Prabhas Makes FUN of Trisha | Bujjigadu Telugu Movie | Sanjjanaa | Puri Jagannadh | Mohan Babu
    03:18
    Video thumbnail
    Prabhas and Trisha Best Comedy Scene | Bujjigadu Telugu Movie Comedy Scenes | Ali | Puri Jagannadh
    04:20
    Video thumbnail
    Prabhas Fights With Trisha | Prabhas Bujjigadu Movie Scenes | Puri Jagannadh | Telugu FilmNagar
    02:22

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleKGF2 – సంజయ్ దత్ పై పిటీషన్ కొట్టివేత
      Next articleపోల్ గేమ్ : టాలీవుడ్ బెస్ట్ కమెడియన్ ?
      TFN Admin

      తాజా వార్తలు

      SANGEETH x ANASWARA Title Glimpse Set to Launch on September 6

      సంగీత్ శోభన్ – అనస్వర రాజన్ మూవీ టైటిల్ గ్లింప్స్ రానుంది

      September 4, 2026
      Makers Give Clarity on Kaaka Release Date

      కాకా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

      September 4, 2026
      Ramba oorvashi Menaka Movie Review

      రివ్యూ : రంభ ఊర్వశి మేనక

      September 4, 2026
      Korean Kanakaraju Now Streaming on Netflix

      ఓటీటీలోకి కొరియన్ కనకరాజు

      September 4, 2026
      Sardar 2 Locks a Lengthy Runtime

      భారీ రన్ టైంతో రానున్న సర్దార్ 2

      September 4, 2026

      తప్పక చదవండి

      Romanchakam Movie Review

      రివ్యూ : రోమాంచకం

      SANGEETH x ANASWARA Title Glimpse Set to Launch on September 6

      సంగీత్ శోభన్ – అనస్వర రాజన్ మూవీ టైటిల్ గ్లింప్స్ రానుంది

      I Am Game Has Plenty of Surprises in Store Says Dulquer Salmaan

      ఐయామ్ గేమ్ మీ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది – దుల్కర్ సల్మాన్

      Naresh Garu Is Sure to Score a Big Hit says Mythri Ravi

      నరేష్ గారికి కచ్చితంగా చాలా పెద్ద హిట్ పడుతుంది – మైత్రి రవి 

      OG 2 Announcement Glimpse Released as a Special Pawan Kalyan Birthday Treat

      పవన్ బర్త్ డే ట్రీట్ :అదిరిపోయిన ఓజీ 2 అనౌన్స్‌మెంట్ గ్లింప్స్  

      Sardar 2 Trailer Is Out

      సర్దార్ 2 స్పై మిస్టరీ హై వోల్టేజ్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్

      EDITOR PICKS

      SANGEETH x ANASWARA Title Glimpse Set to Launch on September 6

      సంగీత్ శోభన్ – అనస్వర రాజన్ మూవీ టైటిల్ గ్లింప్స్ రానుంది

      September 4, 2026
      Makers Give Clarity on Kaaka Release Date

      కాకా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

      September 4, 2026
      Ramba oorvashi Menaka Movie Review

      రివ్యూ : రంభ ఊర్వశి మేనక

      September 4, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28327
      • సినిమా వార్తలు27896
      • ఇతర వార్తలు677
      • Tollywood571
      • రివ్యూస్382
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు163
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)