మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ రికార్డ్

Mahesh Babu Fans Create A New Record On Twitter

బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న తన బర్త్ డే ను జరుపుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నివారణ నేపథ్యం లో తన బర్త్ డే వేడుకలు జరపొద్దని మహేష్ బాబు అభిమానులను కోరారు. దీంతో మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో మహేష్ బాబు బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ను భారీగా ట్రెండ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#HBD MaheshBabu హ్యాష్ ట్యాగ్ ను 24 గంటలలో 60.2 మిలియన్ ట్వీట్స్ తో అభిమానులు ట్విట్టర్ వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేశారు. ఈ రికార్డ్ బ్రేకింగ్ ఫీట్ లో 1.28 లక్షల ఫ్యాన్స్ మహేష్ బాబు పై అభిమానాన్ని చాటుకున్నారు. మహేష్ బాబు అభిమానులు ట్విట్టర్ లో ట్రెండ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసి ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ తరువాత “సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “సర్కారు వారి పాట” మూవీ మోషన్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 7 =