హీరోయిన్ గా మారుతున్న చైల్డ్ ఆర్టిస్ట్ ?

Yentavadu Gaani Movie Fame Child Artist Anikha Surendran Turns Actress

పలు మలయాళ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనిఖ సురేంద్రన్ ఆంథాలజీ మూవీ “5సుందరికల్ ” మలయాళ మూవీ లోని ఒక కథ “సేతులక్ష్మి ” లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ “ఎన్నై అరిందాల్ “, విశ్వాసం ” మూవీస్ లో అజిత్ కూతురుగా అనిఖ నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనిఖ ప్రస్తుతం “క్వీన్ “వెబ్ సిరీస్ , విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న “మామనితన్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖ ఇప్పుడు హీరోయిన్ గా మారుతున్నారని సమాచారం. స్కూల్ , కాలేజ్ నేపథ్యంలో ప్రేమ కథ గా రూపొందనున్న తమిళ మూవీ లో కథానాయికగా అనిఖ ఎంపిక అయినట్టు సమాచారం. ఇన్ స్టా గ్రామ్ లో తన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అనిఖ ఇప్పుడు హీరోయిన్ గా అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 19 =