తెలుగు వెబ్ సిరీస్ లో పాయల్ రాజ్ పుత్

RX 100 Fame Actress Payal Rajput Gives Green Signal To Act In Web Series

భారత చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుంది. హిందీ , తమిళ , తెలుగు భాషలలో వెబ్ సిరీస్ లు రూపొందుతున్న విషయం తెలిసిందే. వెబ్ సిరీస్ తో పాటు మూవీస్ కూడా OTT ప్లాట్ ఫారం లో ప్రదర్శిస్తున్నారు. OTT ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతామనే ఆలోచనతో స్టార్ హీరోయిన్స్ తో పాటు యంగ్ హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత “ది ఫ్యామిలీ మెన్ 2”, రమ్యకృష్ణ “క్వీన్ ” వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ తమన్నా , కాజల్ అగర్వాల్ , త్రిష , అంజలి వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు “RX 100 ” మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ ఆజాబితాలో చేరారు. పాయల్ ఇప్పుడు ఒక తెలుగు వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వెండి తెర పై అలరిస్తున్న హీరోయిన్స్ వెబ్ సిరీస్ ల ద్వారా కూడా ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =