కిల్లర్ ఎక్స్ ప్రెషన్స్ తో పూజాహెగ్డే

Tollywood Actress Pooja Hegde Stuns Social Media Audience With Her Killer Expressions

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలకు జోడీగా నటించిన మూవీస్ ఘనవిజయం సాధించడంలో పూజాహెగ్డే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు. పూజాహెగ్డే ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “, “#Prabhas 20” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి , రెండు బాలీవుడ్ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పూజాహెగ్డే తన జీవిత విశేషాలు తో పాటు కొత్త కొత్త ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. లాక్ డౌన్ సమయాన్ని యోగా , ఫుడ్ , కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ పూజాహెగ్డే షూటింగ్స్ ప్రారంభాని కై ఎదురుచూస్తున్నారు. పూజాహెగ్డే ఇప్పుడు కిల్లర్ ఎక్స్ ప్రెషన్స్ తో ఉన్న తన ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. పూజాహెగ్డే స్టన్నింగ్ లుక్ తో ఉన్న ఆ ఫోటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 10 =