టాలీవుడ్ ఆఫర్స్ తో సంతోషంగా ఉన్నా – నవీన్ చంద్ర

Tollywood Actor Naveen Chandra Enters In To His Best Phase Of Film Career With Handful Of New Movie Offers

సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నవీన్ చంద్ర హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రతి నాయకుడిగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళ మూవీస్ లో కూడా నటిస్తున్న నవీన్ చంద్ర ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి ప్రతిభావంతుడిగా పేరు పొందారు. “దళం”, “దేవదాస్ “, “అరవింద సమేత వీర రాఘవ “, “ఎవరు ” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నవీన్ గుర్తింపు పొందారు. నవీన్ ప్రస్తుతం “భానుమతి రామకృష్ణ “మూవీ లో హీరోగా నటించారు. “మిస్ ఇండియా “, విరాటపర్వం “, బాక్సర్ , “మోసగాళ్ళు ” మూవీస్ లో నవీన్ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నవీన్ చంద్ర ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. నటుడిగా సుదీర్ఘ ప్రయాణంలో చాలా నేర్చుకున్నానని , ఏ పాత్రలోనైనా తన ప్రతిభను ఆవిష్కరించుకొనే అవకాశం దక్కిందని , టాలీవుడ్ తోపాటు కోలీవుడ్ లో కూడా కెరీర్ ఆశాజనకంగా సాగుతుందని , ఎటువంటి పాత్రకైనా న్యాయం చేస్తానని పేరు తెచ్చుకొనడం ఆనందంగా ఉందని , మంచి కథ లలో భాగమవ్వాలనేది తన లక్ష్యం అని , తనకు వచ్చిన ఆఫర్స్ లలో ఉత్తమమైనవి ఎంపిక చేసుకుంటానని, ప్రస్తుతం టాలీవుడ్ లో తనకు వస్తున్న ఆఫర్స్ తో సంతోషంగా వున్నానని నవీన్ చంద్ర చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =