పూజాహెగ్డే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ వీడియో

Maharashi Actress Pooja Hedge Cute Expressions Video On Instagram Will Sweep You Off Your Feet

పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను తన అందం , అభినయం తో ఆకట్టుకున్న పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. “వరల్డ్ ఫేమస్ లవర్ “, “Prabhas 20” మూవీస్ లో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే . లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ పూజాహెగ్డే టైమ్ పాస్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

Aaj kal salaam namaste karne main hi swag hai @pepsiindia #harghoontmeinswag #socialdistancing #swagsesolo

A post shared by Pooja Hegde (@hegdepooja) on

కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా లో ట్రోల్స్ కు గురి అయిన పూజా హెగ్డే నార్మల్ పొజిషన్ కు వచ్చి ఒక డాన్స్ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సాంగ్ “స్వాగ్ సే సోలో ” కు తనదైన స్టైల్ లో నటించిన పూజాహెగ్డే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందే తెలుగు మూవీ, బాలీవుడ్ లో రెండు మూవీస్ కు పూజాహెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here