రష్మిక పై సమంత ప్రశంసలు

Tollywood Star Heroine Samantha Akkineni Heap Praises On Sarileru Neekevvaru Actress Rashmika Mandanna

బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు “, “భీష్మ ” వంటి మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా రూపొందిన “పొగరు “(కన్నడ ), “సుల్తాన్” (తమిళ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. “సుల్తాన్” తమిళ మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయంలో రష్మిక సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. 10 సంవత్సరాలుగా తెలుగు , తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఒక అభిమాని రష్మిక గురించి అడిగిన ప్రశ్నకు సమంత ఈ విధంగా బదులిచ్చారు. రష్మిక హార్డ్ వర్కర్ అని , డ్యాన్స్, స్టెప్స్ విషయంలో కష్టపడుతుందని రష్మిక పై ప్రశంసలు కురిపించారు. సీనియర్ హీరోయిన్ సమంత ప్రశంసలకు రష్మిక ఆనందపడ్డారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =