జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా రికార్డ్

Young Tiger Jr NTR Sets New Record On Social Media

మే 20వ తేదీ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినీ సెలబ్రిటీస్, అభిమానులు, ప్రేక్షకుల విషెస్ సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో తన పుట్టిన రోజు ను ఎన్టీఆర్ జరుపుకున్నారు. #HAPPY BIRTH DAY హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో దూసుకు పోయింది. 24 గంటలలో 21.5 మిలియన్ ట్వీట్స్ తో ఇండియా లో ట్రెండింగ్ టాపిక్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ ఎన్టీఆర్ కు ఉన్న పాప్యులారిటీ తెలియజేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు తనపై చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిదని , తనకు తోడుగా ఉన్న అభిమానులే తనకు బలం అని, ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని, చివరి వరకూ అభిమానులకు తోడుగా ఉంటానని, సినీ రంగానికి చెందిన మిత్రులు, శ్రేయోభిలాషులు , సహచరులు, అభిమానులు అందరికీ తన హృదయ పూర్వక కృతజ్ఞతలని, తన పుట్టిన రోజు ను ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేశారని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 12 =